దేశంలో రెండవ మహిళ వైద్యురాలిగా కాదంబినీ గంగూలీ తన పేరు నమోదు చేసుకున్నారు దక్షిణాసియా నుంచి పాశ్చాత్య వైద్యంలో శిక్షణ పొందిన తొలి మహిళ వైద్యురాలు. 1886లో కలకత్తా మెడికల్ కాలేజీ నుంచి వైద్య విద్య పూర్తి చేశారు కాదంబినీ.1889 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహించిన ఐదుగురు మహిళల్లో కాదంబినీ ఒకరు.వైద్య చికిత్స లో నూతన ఆవిష్కరణలు చేశారు.తూర్పు భారతదేశం లోని బొగ్గు గనుల్లో పనిచేసే మహిళా కార్మికుల సంక్షేమం కోసం విశేష కృషి చేశారు కాదంబినీ గంగూలీ.

Leave a comment