ఒకప్పుడు గ్లామర్ డాల్స్ గా కేవలం సినిమాకు అందం ఇస్తున్నట్లు ఉండే తారలు ఇప్పుడు పంధా మార్చేశారు. గ్లామర్ తో నెగ్గుకొచ్చిన వీళ్ళు యాక్షన్ తో ఫైట్లతో సందడి చేస్తున్నారు. ఈ రూట్లోకి ఇప్పుడు త్రిష కూడా వచ్చారు . దాదాపు పదిహేనేళ్ల పాటు కమర్షియల్ సినిమాలు చేసిన ఈమె అందమైన నటిగా పేరుతెచ్చుకున్నారు . గ్లామర్ కే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ప్రతి సినిమాకు ప్రత్యేకత చూపించారు. ఇప్పుడు ఆ గ్లామర్ పక్కన పెట్టేసి ఓన్లీ యాక్షన్ అంటోంది త్రిష . లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ సినిమా భారమంతా తన భుజాలపై వేసుకుంటోంది త్రిష. ఇప్పుడు చేస్తున్న ముహని సదురంగ వేట్టయ్ -2 1818 లాంటి సినిమా లన్నీ లేడీ ఓరియెంటెడ్ లే.. హిందీ సూపర్ హిట్ ఎన్ హెచ్ 10 తమిళ రీమేక్ గర్జనై తో యాక్షన్ హీరోయిన్ గా హిట్ అందుకోవాలని త్రిష తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Categories
Gagana

గ్లామర్ కంటే యాక్షన్ కె ఓటు

Leave a comment