కొన్ని కాంబినేషన్స్ కలర్ ఫుల్ గా ఉంటాయి ధగధగలాడే పట్టు చీరకు టెంపుల్ జ్యువెలరీ పెద్ద పరిమాణంలో బుట్టలు నక్షీ డిజైనర్ గాజులు చక్కని మ్యాచింగ్. చిన్న అంచు ప్లెయిన్ కలర్ చీరే అయితే అమెరికన్ డైమండ్స్ మ్యాచింగ్ బీడ్స్ చోకర్ ఒక్కటి చాలు ఆర్ట్ సిల్క్,ఆర్గంజా వంటివి ఎంచుకొంటే సిల్వర్ జ్యువెలరీ బావుంటుంది. ఒకర్ట్,బెనారస్ తరహా చీరెలకు ఎమరాల్డ్,పెరల్స్ నగలు హుందాగా ఉంటాయి. ఇక లాంగ్ గౌన్ లు అనార్కలీ లు అయితే పాతకాలపు బిళ్ళల నెక్లెస్ లు సింపుల్ పెండెంట్ గొలుసులు వేసుకోవచ్చు.

Leave a comment