Categories
Soyagam

జిడ్డు వదలడం లేదా?

ఎన్ని సబ్బులు, వాష్ లతో మొహం కడుగుతున్నా, మొహం ఊరికే జిడ్డుగా అయిపోతూవుంటుంది. హ్యుమిడిటీ చమటలు వల్లనే చర్మం జిడ్డుగా అవ్వుతుంది . యాపిల్ జ్యుసి, నిమ్మరసం ముఖానికి పట్టించవచ్చు. అలాగే నిమ్మరసం తో క్లెంస్ చేసినా సరే, తేనే ముల్తానీ మట్టి మంచి పేస్ ప్యాక్. ఏవైనా పదినిమిషాలు ఆరనిచ్చి కడిగేస్తూ వుండాలి. ఇక వేసవి వస్తే అలోవీరా మంచి కలెన్సర్. ఎగ్ వైట్ మొహానికి పట్టించి పది నిమిషాలు ఆరాక కడిగేస్తే ముఖ చర్మం బిగుతుగా కూడా అవ్వుతుంది. చందనం పొడిలో రోజ్ వాటర్ కలిపి మొహానికి పట్టించి మసాజ్ చేస్తే రక్త సరఫరా మెరుగై, రంగు వస్తుంది. జెల్ ఆధారిత క్లెంన్సర్ మురికి జిడ్డు తొలగిస్తాయి . హ్యాండ్ బాగ్ లో ఆయిల్ బ్లాటమ్లు ఉంచుకోవాలి .

Leave a comment