Categories
Gagana

ప్రేక్షకులకు గుర్తుండాలి

రామ్ చరణ్ హీరో అని నాకు అస్సలు తెలియదు. సుకుమార్ గారు నా పాత్ర సంగతి చెప్పి నటిస్తావా అంటే వెరైటీగా ఉంది కదా అని వెంటనే సరే అనేశాను. తీరా చూస్తే రామ్ చరణ్ అంటుంది రంగమ్మత్తాగా పాపులర్ అయిపోయిన అనసూయ.బుల్లి తెలరపైన యాంకర్ గా అనసూయ మంచి ఫాలోయింగే ఉంది. పాత్రలో నేను నటిస్తే ప్రేక్షకులు గుర్తు పెట్టు కోవాలి ప్రతి పాత్రా భిన్నంగా ఉండాలి. ఇప్పటి వరకు ఏ పాత్ర చేసిన మరిన్నీ అవకాశాలు వచ్చాయి. అయితే అన్నీంటినీ కాకుండా భిన్నంగా ఉండే అవకాశాల కోసం చూస్తుంటా అంటుంది అనసూయ. రంగస్థలంలో ఆమె నటనకు మంచి మార్కులే వచ్చాయి.

Leave a comment