యుద్ధభూమిలో పోరాడే అవకాశం అందుకున్నారు కెప్టెన్ శాలిజా ధామి. వాయుసేన పోరాట విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. పంజాబ్ లోని పంజాబ్ లోని సరభ గ్రామానికి చెందిన శాలిజా 2003లో ఐ ఎ ఎఫ్ లో హెలికాప్టర్ పైలట్ గా కెరియర్ ప్రారంభించారు. పశ్చిమ సెక్టార్లో హెలికాప్టర్ విభాగానికి ఫైట్ కమాండర్ గా చేరారు. ఫ్రంట్ లైన్ కమాండ్ హెవీ క్వార్టర్స్ లో ఆపరేషన్ విభాగంలో ఉన్న శాలిజా పశ్చిమ ప్రాంతంలో క్షిపణులు స్క్వాడ్రన్‌కు నేతృత్వం వహించనున్నారు. ఈ అవకాశం అందుకున్న తొలి మహిళ శాలిజా ధామి.

Leave a comment