Categories
Gagana

ఎంత బావుందీ!

‘అగ్నెష్కా నెనార్టొవిజ్‌’ పెయింటింగ్స్ ఇమేజ్ చూస్తే అంత ప్రతిభ ఎలా సాధ్యం అనిపిస్తుంది. ఈమె వయసు 26 సంవత్సరాలు. ఆమె వేసిన పెయింటింగ్స్ లో ఒకటే ఒకమ్మాయి వెనక్కి తిరిగి ఉంటుంది. వీపు మొత్తం టాటూ వేసి ఉంటుంది. నీలం గౌన్ తోడుక్కున్న అమ్మాయి వెనక్కి తిరిగితే ఆ వీపంత పరుచుకొన్న పెయింటింగ్‌ టాటూలు ఎంత బావున్నాయి. అసలది మొత్తం బొమ్మేనని నమ్మబుద్ది కావడంలేదు. ఒక సారి పెయింటింగ్స్ అన్నీ చూడండి ముఖ్యంగా ఈ అమ్మాయివి. ఒక 26 ఏళ్ళ కళాకారిణి ప్రతిభని. ఈ బొమ్మ ఇంటర్నెట్‌లో ఒక సంచలనం.

Leave a comment