Categories
Gagana

డైటింగ్ నాకు అస్సలు నచ్చదు.

సరైనోడు, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కేథరీన్ థెరిస్సా దుబాయ్ లో పుట్టింది. 14వ ఏటనే మోడలింగ్ స్టార్ట్ చేసిన కేథరీన్ హిందీ, అరబిక్, మలయాళం, ఫ్రెంచి భాషలు అనర్గళంగా మాట్లాడగలదు. అందం గురించి అడిగితే ఈమె ఫిట్ నెస్సే అందం అంటుంది. ఈ మద్య నేను కొంచెం బరువు పెరిగాను. తగ్గిపోయి నాకు నచ్చిన ఆకృతిలోకి వచ్చేస్తాను. ఏదో ఒక వస్తువులే  అంటూ పెట్టుకుంటే నాకెంతో డాన్సింగ్, స్విమ్మింగ్ లలో కార్టియో చేస్తాను. మంచి డైట్ తీసుకొంటాను. డైటింగ్ నాకు పడదు. చాలినంత మోతాదులో కూరగాయలు, ప్రోటీన్లు ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్ తీసుకుంటాను. ఎప్పుడైనా తినాలంటే స్వీట్లు, చాక్లేట్ తినేస్తాను. కానీ నా ఆహారం పర్ఫెక్ట్ గా ఉండేలా చూసేది మాత్రం నా అస్సిస్స్టెంట్ లే అంటుంది కేథరీన్. ఎవ్వరు ఎలా చెప్పిన లిమిటెడ్ ఫుడ్ లోనే అందం రహస్యం ఉంది.

Leave a comment