చెన్నయ్ కు చెందిన రాణీ రామస్వామి భారత నాట్య కళాకారిణి మూడు దశాబ్దాల క్రితం అమెరికా లోని మినియా పోలీస్ లో రాగమాల డాన్స్ కంపెనీ కి శ్రీకారం చుట్టింది. ప్రసిద్ధ జాతీయ అంతర్జాతీయ కళాకారులతో కలిసి పని చేస్తోంది రాణీ రామస్వామి ఆమెతో పాటు ఆమె ఇద్దరు కూతుళ్లు అపర్ణ అశ్విని కూడా ఆమె తోడుగా ఈ ప్రయాణంలో ఉన్నారు. హిందూ, సూఫీ తత్వాన్ని మేళవిస్తూ రూపొందించిన రిటన్ ఇన్ వాటర్ నృత్యరూపకం వాళ్ల ముగ్గురికి ఎంతో పేరు తెచ్చింది.

Leave a comment