Categories
Soyagam

పాదాలకు పసుపు రాయండి ఆరోగ్యం

వాకింగ్‌లు , ఎక్సర్‌సైజులు  లైదా కదలకుండా కూర్చోవడం  తర్వాత కీళ్ల నొప్పులు  వేధించడం మొదలుపెడతాయి . ప్రతీ చిన్న     మందులు అవసరం లేదు .  ఇంట్లో ఈ చిన్నపాటి  సేవలు చేస్తే చాలు  పాదాల నొప్పులు పోతాయి . చక్కగా తయారవుతాయి కూడా . అరబకెట్‌ నీళ్లలో కొన్ని ఐస్‌ ముక్కలు  వేసి కాళ్లకు ఆ చల్లని నీళ్లలో ముంచి ఉంచితే నొప్పులు వాపులూ పోతాయి . పూర్తిగా ఆ చల్లదనం  భరిస్తూ అరగంట తీస్తూ ముంచుతూ రావాలి .అలాగే చిన్న టబ్‌లో యాపిల్‌ సిరార్‌ వెనిగర్‌ ,కొద్దిగా విప్సం సాల్ట్‌  వేసి పాదాలు అందులో  ఉంచినా వాపు నొప్పులు తగ్గుతాయి . అలాగే పసుపు రాయడం మంచి చికిత్స .పాదాలకు ఆరోగ్యం కూడా .ప్రతీ రోజూ పసుపును రాసినా నీళ్లలో కలపి   ఆ          ఉన్న మిశ్రమాన్ని  కాళ్లకు రాసుకుని  ఆరాక ఇబ్బంది గా ఉంటే  కడిగేయవచ్చు . లేదా  అలా వుంచుకున్న బాగుంటుంది . పసుపు రాసిన పాదాలు  చాలా చక్కగా ఉంటాయి . పాదాల్లో రక్త ప్రసరణ  బాగా జరిగి  నొప్పులు మంట  తగ్గి పోతాయి . పాదాలు కూడా చక్కగా నునుపు దేరుతాయి .

Leave a comment