సూపర్ మార్కెట్ నుంచి కూరలు పండ్లు తెచ్చుకుని వాటిని కడిగి ఆరబెట్టేందుకు గంటల కొద్దీ సమయం పడుతోంది అంత బాగా శుభ్రం చేసినా అవి సేఫ్ గా ఉన్నాయని  చెప్పటం కష్టమే కెంట్ వెజిటేబుల్ క్లీనర్ ఇంట్లో ఉంటే పండ్లు కూరగాయలు వంద శాతం శుభ్రంగా సురక్షితంగా ఉన్నట్లే ఈ గాడ్జెట్  ఓజోన్ టెక్నాలజీతో కూరగాయలు పండ్ల పై ఉన్న హానికర రసాయనాలు తొలగిస్తుంది. బ్యాక్టీరియా వైరస్ లను సమూలంగా నాశనం చేస్తుంది.కిచెన్ లో ఇలాంటి పరికరం ఉంటే ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్లే కదా.

Leave a comment