సాహాసాలు చేసేందుకు వయసు అడ్డం రాదని నిరూపించింది ఆస్ట్రేలియాకు చెందినా ఐరిన్ ఓషియు అనే బామ్మ. ఆమె వయసు 102. వందల అడుగుల ఎత్తుకు వెళ్ళిన విమానంలోంచి డైవింగ్ నిపుణుడి తో కలిసి కిందకు దూకి గాల్లో గింగరాలు తిరుగుతూ హాయిగా ఎంజాయ్ చేస్తూ స్కై డైవింగ్ చేసిన పెద్ద వయష్కురాలిగా రికార్డు సృష్టించింది. గతంలో 2016లో 2017లో కూడా ఈమె ఇదే విధంగా స్కైడైవింగ్ చేస్తూ తాను నెలకొల్పిన రికార్డు బద్దలు కొడుతూ కొత్త రికార్డు సృష్టించింది.

Leave a comment