ఆరేళ్ళ వయసులోనే పద్యాలతో మొదటి పుస్తకం రాశాడు ఉత్తర ప్రదేశ్ కు చెందిన మృగేంద్ర రాజ్ .రామాయణం లోని పాత్రలని విశ్లేషణలతో కూడిన పుస్తకం, రాజకీయ నాయకులు జీవిత చరిత్రలు, ఆధ్యాత్మికం ఇలా ఎన్నో పుస్తకాలు నేటి అభిమానులు అన్న కలం పేరుతో రాశాడు. నాలుగు ప్రపంచ రికార్డులు వచ్చాయి. లండన్ లోని వరల్డ్ రికార్డు యూనివర్సిటీ నుంచి మృగేంద్ర రాజ్ కు తమ యూనివర్సిటీలు డాక్టరేట్ చేయాలనీ ఆహ్వానం అందింది. మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకోవాలనే తన కోరిక అని చెబుతున్న మృగేంద్ర రాజ్.

Leave a comment