తాజాగా తన 124 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకొన్న క్యూ చైషి చైనాలో 1901 వ సంవత్సరంలో పుట్టింది. పెళ్ళయి నలుగురు పిల్లలు పుట్టాక భర్త పోతే ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచుకుంది. 70 ఏళ్ల వయసులో కొడుకు అల్లుడు చనిపోతే ఆ ఇంటి బాధ్యతలు తీసుకొని జీవితమంతా కష్టపడుతూనే ఉందీ బామ్మ. మెట్లు ఎక్కుతూ దిగుతూ కూడా ఎవరి సాయం తీసుకొని ఈ బొమ్మ మొక్కజొన్న గుమ్మడికాయల గంజి ఇష్టంగా తీసుకొంటుంది ఈ బామ్మ మనవరాలి వయసు 60 ఏళ్ళు. ఆరు తరాలు చూసిన ఈ క్యూ చైషి,ఆకలి పోరాటం లో గెలిచి బతికాను అని చెపుతుంది.

Leave a comment