14 కిలోల బరువున్న బంగారు వన్నె గౌనులో డాన్స్ చేయడం ఊహించండి. అంత బరువు ఎంత కష్టం. రాఘవేంద్రరావు నిర్మిస్తున్న ఓం వెంకటేశాయ చిత్రంలో నటిస్తున్న ప్రజ్ఞ జైస్వాల్ కోసం తాయారు చేసిన ఈ గౌను ఎంతో అందంగా మెరిసిపోయింది అని ప్రముఖ డిజైనర్ రుక్మిణి ఈ గౌను తాయారు చేసింది. ప్రజ్ఞ జైస్వాల్ ఈ సినిమాలో భవాని పాత్ర లో నటిస్తుంది. నాగార్జున హాధీరామ్ బాబా పాత్రలో నటిస్తున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో చేస్తుంది. 14కిలో ల బరువున్న ఈ గౌను లో ప్రజ్ఞ జైస్వాల్ ఏ మాత్రం కష్టం తెలియనివ్వని చిరునవ్వులో ఎంతో బాగుంది.
Categories
WoW

14 కేజీల బంగారు వర్ణపు గౌను

Leave a comment