వంటరిగా ప్రయాణాలు చేయటం చాలా మందికి కష్టతరమైన పనే. అదే కొంచెం పెద్దయితే తోడు లేకుండా ఇల్లు కదిలేందుకు ఇష్టపడరు. ఇలాంటి వారందరికీ మెహర్ హీరోయిస్ మూన్ ఎంతో స్ఫూర్తి నిస్తోంది. 70 సంవత్సరాల మెహర్ కి ప్రయాణాలంటే ఎంతో ఇష్టం. ఏ దేశ వాసులనైనా క్షణాల్లో స్నేహితులుగా మార్చుకోగలదు. ముంబై కి చెందిన ఈ బామ్మ ఇప్పటికే 181 దేశాలు చుట్టేశారు. ఆమెకు 18 దేశాల పాస్పోర్ట్లున్నాయి. అంటార్కిటికా వెళ్లిన తొలి భారతీయ మహిళ కూడా ఈమె. అమెజాన్ అడవుల్లో కూడా ఈమె పర్యటించారు. ఆ సమయంలో అక్కడ చీమలు కందిరీగల ఫలహారం కూడా చేశారట. ఈ సాహస యాత్రలో వయసు అడ్డం రాలేదని చెప్పటం ఈ మెహర్ పరిచయం ఉద్దేశం. ఇంతటితో ఆగిపోలేదట ఆమె ఇంకా 25 దేశాలు మిగిలున్నాయిట. అవి కూడా చూసొస్తానంటోంది.
Categories
Gagana

18 దేశాల పాస్పోర్ట్ లు : 181 దేశాల పర్యటన

Leave a comment