సిగ్నల్స్ దగ్గర బిక్షాటన చేసే ఎంతో మంచి చిన్నారుల కోసం 18 సంవత్సరాల వయసులోనే లక్ష్యం అనే స్వచ్చంద సంస్థను స్థాపించింది రాశీ ఆనంద్. ఢిల్లీ లో వుండే రాశి చదువుకునే వయసులో శ్రమ దోపిడీ కి గురవుతున్న పిల్లలకు టాయ్ లైబ్రరీ నిర్వహిస్తున్న చదువుకు సంబంధించిన బొమ్మలు బొమ్మల పుస్తకాల ఇస్తోంది. సంపన్న వర్గాల పిల్లలు చదివే స్కూళ్ల నుంచి బొమ్మలు పుస్తకాలు సేకరించి ఢిల్లీ తో సహా జార్ఖండ్ ఉత్తరాఖండ్ తమిళనాడు కర్ణాటక లాంటి నగరాల వీధుల్లోని 2 లక్షల మంది పిల్లలకు పుస్తకాలు పంచింది రాశి. వీధి బాలల కోసం సాక్ష్యం అనే పేరుతో స్కూలు ప్రారంభించింది. ఫ్లై ఓవర్ల కింద రైల్వే స్టేషన్లు రెడ్ వైట్ ఏరియాల పిల్లలకు చదువు చెప్పటంతో పాటు వారికి సత్ప్రవర్తన బోధిస్తూ మాదక ద్రవ్యాల సేవనం పిక్ పాకెటింగ్ లాంటి నేరాల పై అవగాహన పెంచుతూ వాటికి దూరంగా ఉండాలని ప్రచారం చేస్తోంది రాశి. రెండు చేతులా పనిచేసినా ఇంకెంతో చేయాల్సిన అవసరం ఉన్నచోట రాశి లాంటి యువతులు మేమున్నామంటూ ముందుకురావటం ఆనందించదగిన విషయం.
Categories
Gagana

2 లక్షల మందికి పుస్తకాల పంచింది రాశి

Leave a comment