ముప్పైలు దాటుతుంటూనే ఫొట్ట పెరగడం కనిపిస్తూ ఉంటుంది. ఆఫిసుల్లో గంటల తరబడి కదలకుండా సీటుకు అతుక్కోవడం వల్లే ఈ సమస్య వస్తుంది. ఇప్పుడు బరువు తగ్గాలి పొట్ట తగ్గించుకోవాలి అని చూసిన నిరాశే ఎదురవుతుంది. అందుకే ముందు నుంచే కనీసం అరగంట కాకపోయిన సీట్లో నుంచి లేచి 20 అడుగులైన వేయాలి.ఫోన్లో ఫీడో మీటర్,స్టెప్ కౌంటర్ యాప్ ఫీడ్ చేసుకుంటే ప్రతి అడుగుని లెక్కించుకోవచ్చు.వ్యాయామం అంటె ట్రేడ్ మిల్ పై గంటల తరబడి నడక అక్కర్లేదు. కుదిరినప్పుడల్లా చిన్నపాటి వ్యాయామాలు చేయాలి.

Leave a comment