ఏదైనా ఒక కొత్త అలవాటును 21 రోజుల నిబంధనగా పెట్టుకొని తప్పకుండ ఆచరిస్తే అది జీవితం మొత్తం కొనసాగుతుందని విజ్ఞుల అభిప్రాయం . ఓకే అలవాటును మెదడు నెమ్మదిగా స్వీకరించి అంగీకరించేందుకు పట్టే సమయం ఇది . చిన్నిచిన్ని అలవాట్లు జీవితాన్ని మార్చేయవచ్చు . ఒత్తిడి తగ్గేందుకు ప్రతిరోజు ఉదయాన్నే ఒక పాత వినటం,పది నిముషాలు పరుగుతీయటం ,ఒక పుస్తకంలో పదిపేజీలు చదవటం ,ధ్యానం ఏదైనా 21 రోజులు నిబంధనగా చేసి చూడండి . జీవితం ఆ అలవాటు ను స్వీకరిస్తుంది అంటున్నాయి పరిశోధనలు . మనం వైన్ ఛాలెంజ్ స్ ఇందులోంచి వచ్చినవే షుగర్ ప్రీ ఛాలెంజ్,చెట్లు నాటటం వంటివి సెలబ్రెటీలు మొదలు పెట్టినవి 21 రోజుల నిబంధన లాంటివే !.

Leave a comment