ముంబై స్పాట్ బిలియన్ మార్కెట్ లో అంతర్జాతీయ ట్రెండ్ అనుసరిస్తూ పసిడి ధర 10 గ్రాముల రేటు 31 వేలు దాటి పోయింది. రాజధాని ఢిల్లీ లో పది గ్రాముల బంగారం ధర 900 పెరిగి 31750 రూపాయిలు పలికింది. కాగా కిలో వెండి ధర 1390 రూపాయిలు పెరిగి 47370 రూపాయిలుంది. రానున్న రోజుల్లో కూడా బంగారం, వెండి ధర పెర్గుతూనే ఉంటుందని బులియన్ తట్రేడర్లు చెపుతున్నారు. ముంబాయి, హైదరాబాద్ వంటి నగరాల్లో బంగారం రోజువారి అమ్మకాలు రెండింతలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర ని 12000 వరకు అధిక ధర చెల్లించి మరీ కొనుగోలు చేసారు.

Leave a comment