పారిస్ లోని మేంట్ మార్చర్ ప్రాంతంలో  ఉన్నా అబ్బెసెన్  పార్క్ ప్రేముకుల కోసమే. ఎన్నో ప్రేమ జంటల కబుర్లు చెప్పుకొనేందుకు వస్తారు . ఈ లవర్స్ పార్క్ ను మరింత కళాత్మకంగా నింపాలి అనుకొన్నారు కళాకారులూ ప్రెడరిక్ భారోస్ ,క్లెయిర్ క్లిటో . ఈ పార్క్ గోడలపైన ప్రపంచ భాషల్లో  ఐ  లవ్ యూ అన్న భావం వచ్చే పాదాలను రాయాలను కొన్నారు . దౌత్య కార్యాలయాలు.స్నేహితులను సంప్రదించి  ఐ  లవ్ యూ అనే అర్ధం వచ్చే పదాలను సేకరించారు . పార్కు గోడపై నీలిరంగు బండలు అమర్చి వాటిపై 311 భాషల్లో వెయ్యి ప్రేమ వ్యక్తీకరణ పదాలు రాశారు . ఈ పార్క్ లో ఇప్పుడిదే ప్రత్యేక ఆకర్షణ ప్రేమజంటలు ఇస్పిరేషన్ కూడా ప్రేమికులు ఈ గోడ్ సాక్షి గా ప్రమాణాలు కూడా చేసుకోటారట .

Leave a comment