10 సంవత్సరాల సాన్వి ఏం ప్రజిత్  ఒక గంటలో 33 రకాల వంటలు తయారు చేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్,ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకుంది.  కేరళలోని ఎర్నాకుళానికి చెందిన ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ ప్రజిత్ బాబు, మంజిమా ల కూతురు సాన్వి.సాన్వి తల్లి మంజిమా స్టార్ షెప్. సాన్వి తయారు చేసిన పదార్థాల్లో ఇడ్లీ మొక్కజొన్న పన్నీర్ టిక్కా, శాండ్విచ్,చికెన్ రోస్ట్ మొదలైనవి ఉన్నాయి.సాన్వి కి సొంత యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.

Leave a comment