కేరళకు చెందిన ఆర్తి రఘునాథ్ 90 రోజుల్లో 350 ఆన్ లైన్ కోర్స్ లు  పూర్తి చేసి ప్రపంచ రికార్డ్ సృష్టించింది.ఆర్తి ఎం.ఇ.ఎన్ కాలేజీలో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ రెండవ సంవత్సరం చదువుతోంది.ఆర్తి  కొచ్చిలోని పలంకార్ లో ఉంటుంది. కరోనా సమయంలో మూడు నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంది.లెక్చరర్స్ సలహా పైన ఒక్క విశ్వవిద్యాలయానికి అప్లికేషన్ పెట్టింది అలా ఆన్ లైన్ లో 350 కోర్స్ లు పూర్తి చేసింది ఇప్పటివరకు అన్ని కోర్సులు చేసిన వారు ఎవ్వరూ లేరు అన్ని పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు కావటంతో ఆర్తి రఘునాథ్ కు ప్రపంచ రికార్డ్ లభించింది.

Leave a comment