వయసు 40 దాటేసరికి జాయింట్ల ఫ్లెక్సిబిలిటీ సాధారణంగా తగ్గుతుంది. వీటికి తోలి లక్షణం బ్యాక్ పెయిన్. ఇందుకు ప్రధాన కారణం పూర్ పోశ్చర్. జీవన విధానం సరిగా లేకపోవటం డెస్క్ దగ్గర కూర్చునే తీరు వీటితో పాటు యవ్వనంలో ఉన్నప్పుడు ఉత్పత్తి అయినా ఎలాస్టిక్ తర్వాత ఉండక పోవటం అప్పుడు టిష్యులు పూర్తి ప్రోటీన్ తో  ఉంటాయి. అయితే నలభైల్లోనూ  ఫ్లెక్సిబిలిటీ పెంచుకోగల మార్గాలు అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. వాకింగ్ స్విమ్మింగ్ లేదా నూరే ఇతర క్రీడా అయినా ఫ్లెక్సిబిలిటీ ని మెరుగు పరుస్తుంది. వార్మప్ లు స్టెచింగ్ ల వల్ల  చాలా ఉపయోగాలున్నాయి. యోగ పిల్లెట్స్ ఫ్లెక్సిబిలిటీ పెంచుకునే మంచి మార్గాలు, సౌకర్యంగా ఉండే సమయంలో రెగ్యులర్ రొటీన్ ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి రోజు మూసు నిముషాలు చేసే వ్యాయామం వెన్నుముక్క బ్యాలెన్స్ ను మెరుగు పరుస్తుంది. ఏ స్ట్రెచ్ చేసినా  20 ,40 సెకెండ్ల అదే పొజిషన్ లో హాల్ట్ చేసి ఉంచాలి.

Leave a comment