కేవలం 45 నిమిషాల్లో చక్కని ఫలితం ఇచ్చే వ్యాయామం మా జిమ్ లో ఇచ్చే ట్రైనింగ్ అంటుంది రాకుల్ ప్రీత్ సింగ్. హైదరాబాద్ లో, వైజాగ్ లో ఎఫ్ 45 పేరుతో నడుస్తున్న ఆమె సొంత జిమ్ లో ఫంక్షనల్ ట్రైనింగ్  స్పెషల్. ఈ సమయం చాలు అంటుంది రకుల్ శరీరంలోని వ్యర్ధాలు పోయి కావలసినంత శక్తి  వచ్చేందుకు ఇంత కంటే సమయం అక్కరలేదు పైగా నా విషయానికి వస్తే, మేము ఎక్కువ  అలంకరణలు చేసుకోవాలి. కనుక ముఖం పైత్వరగా ముడతలు వస్తాయి రకరకాల  హెయిర్ స్టయిల్స్ కోసం జుట్టు హీట్ చేస్తుంటారు కనుక రాలిపోతుంది.ఈ సమస్యలు  రాకుండా డీటానింగ్ ఫేస్ పాక్స్. హెయిర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటాను. సినిమాల్లో వున్న అనుభవం వల్లనూ నాకు వ్యాయామం ఇష్టం కావడం వల్లనూ మా జిమ్ లో 45 నిమిషాల వ్యాయామం చేయిస్తారు జిమ్ పేరుకుడా  అదే. సినిమాల్లో నటించడం కోసమే కాదు ఎవరైనా స్లిమ్ గా ఉంటేనే ఆరోగ్యంగా వుంటారు అంటుంది రాకుల్.

Leave a comment