ఆయన్ను ఫైవ్ రూపీస్ డాక్టర్ గానే పిలుస్తారు. కేవలం ఐదు రూపాయిల ఫీజు తోనే ఆయన వైద్యం చేస్తారు. కర్నాటక కు చెందిన శంకర్ గౌడ్ వృత్తి రీత్యా చర్మవైద్య నిపుణుడు. కర్నాటక లోని మాండ్యా కు ఉదయం పది గంటలకే వస్తారు. తొమిది గంటల వరకు రోగులకు వైద్య సేవలు అందిస్తారు. ఆయన ఫీజు ఐదు రూపాయలు. నాణ్యత తో కూడిన వైద్యం చేస్తారు. అంతో ఇంతో దారిఖర్చులకు ఇస్తారు శంకర్ గౌడ్. ఆయన్ను ముద్దుగా ఫైవ్ రూపీస్ డాక్టర్ నే అక్కడ వాళ్ళు పిలుస్తూ వుంటారు.