ఆంజనేయుని సృష్టికర్త

చారువి అగర్వాల్ పేరున్న యానిమేటర్ పురాణ పాత్రలను సృష్టించటం లో ఆమెకు ఆమె సాటి.హనుమాన్ చాలీసా కు దృశ్యరూపం ఇచ్చా రామే 2021 లో డిస్నీ లో ది లెజెండ్ హనుమాన్ వెబ్ సిరీస్ చారువి చేసింది ఆమె సెశిల్పి క్లే ట్రానిక్స్ కూడా ఎన్నో మీనిమేచర్స్  తయారు చేసింది. 25 వేల చిరు గంట లతో 25 అడుగుల ఎత్తు ఆంజనేయ విగ్రహం తయారు చేసింది. ఈ విగ్రహం లిమ్కా రికార్డ్ లోకి ఎక్కింది. ఢిల్లీకి చెందిన చారువి కెనడా లో మాస్టర్ చేసింది.

Leave a comment