యూట్యూబ్ గేమర్  గా గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించింది 90 ఏళ్ల బామ్మ హమకో మేరీ. జపాన్ వాసి ఈ మెనూ గేమర్ గ్రాండ్ హమకో మేరీ. రోజు 7,8 గంటల పాటు గేమ్ ఆడుతోంది.ఈమె కాల్ ఆఫ్ డ్యూటీ, గూన్స్. ఎన్ ఐ ఇ ఆర్ ఆటోమాలర్  తో సహా అనేక ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంది. ప్రతి నెల తన గేమింగ్ ఛానల్ లో నాలుగైదు వీడియోలు అప్లోడ్ చేస్తుందీమె .ఈ ఛానల్ కు 2 ,70,000 మంది చందాదారులున్నారు. ఈ గేమింగ్ కు ఏజ్ లిమిట్స్  ఉండవు అంటోంది హమకో మేరీ గేమర్ గ్రాండ్ మా వీడియోలు ఎవరైనా చూడొచ్చు.

Leave a comment