Categories

భార్యాభర్తల బంధం దృఢంగా ఉండాలంటే ఎన్నో లక్షణాలుండాలి అంటారు అమెరికన్ యూనివర్సిటీ పరిశోధకులు. ఒకటి పరస్పరం మర్యాద ఇచ్చుకోవడం చాలా ముఖ్యం ఎప్పుడు అమర్యాదగా కించపరుస్తూ ప్రవర్తించకూడదు ఎన్నో అసంతృప్తులు ఉంటాయి. అవన్నీ వ్యక్తిపరుచుకోడమే పనిగా ఉండకూడదు. చిన్న చిన్న విషయాలు ఎప్పుడు కొండంతలై చూస్తారో ఇద్దరు కలిసి ఆడవలసిన సైకిల్ వంటివాళ్ళు. అంతేకాక ప్రత్యర్థులతో ఎంత గోడవలోచ్చిన సహనం పోగొట్టుకొని అనరాని మాటలు అనుకుంటే ఆ బంధం బీటలు బారినట్లే. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూడదు అంటారు. మామూలుగా పరిష్కారం ఇద్దరి మధ్యనే జరిగిపోవలి