రాజ్యలక్ష్మీ బార్ ధాకూర్ బెంగళూరులో కంటెంట్ స్ట్రాటజిస్టు గా పని చేస్తుంది. ఆమెకో బాబు. ఆరునెలల బాబుకు మూర్ఛవ్యాధి మొదలైంది. వాడి కోసం మూడేళ్ళు పరిశోధన చేసి ఒక గ్లోవ్, (చేతితో గోడుగులాంటి పరికరం) కనిపెట్టారు దాని పేరు టి.జె. వాళ్ళబ్బాయి తేజలోని ప్రధాన లక్షణాలు ఇవి మూర్ఛవ్యాధిని ముందుగా కనిపెట్టగలిగే పరికరం ఇది. ఆ పరికరం దేశంలోని మూర్ఛ వ్యాధిగ్రస్థులకు ఉపయోగపడాలని టెరా బ్లూ ఎక్సటీ అనే అంకుర పరిశ్రమ స్థాపించారు. రాజలక్ష్మీ టి.జె స్ఫూర్తితో ఆమె ఇంకో రిస్టవాచ్ లాంటి పరికరం కనిపెట్టారు. మానసిక ఒత్తిడి తగ్గించగలిగే ఈ పరికరం పేరు శాంతా కొడుకు జబ్బుతో తల్లి ఆవిష్కర్తగా మారింది.

Leave a comment