జ్యూలరీ డిజైన్స్ కి ఫ్యాషన్ ట్రెండ్ ఫాలో అవ్వడం అవరం. సరికొత్తగా ఏదో అందివ్వకపోతే మార్కెట్ గుప్పిట చిక్కదు కదా. గుడ్ల గూబలు, సాలీళ్ళు చివరికి గబ్బిలాలు నగల్లో బుద్దిగా ఇమిడిపోయి ఫ్యాషన్ ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఈ సృష్టిలో అనాగరికంగా కనిపించేది అపాయకరమైంది, అందం కానిది ఏది లేదు. అందుకే ఈ నగలు అమ్మాయిలకు నచ్చేశాయి. ఈ గబ్బిలం ఫ్యాషన్ నగల్లో ఉంగరాలు, జడ క్లిప్పులు, పెండెంట్లు,జూకాలు అన్ని మార్కెట్లోకి వచ్చాయి.

Leave a comment