అరటి పువ్వు అదోక కూరగా గుర్తించారు. ఈ పువ్వులో ఉండే ప్రోటీన్లు, కార్బో హైడ్రేట్లు, పీచు, కొవ్వులు ,కాల్షీయం ఐరన్ కాఫర్ పొటషియం,మెగ్నీషియం,విటమిన్ ఇ లు శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది కనుక అనీమియాని అరికడుతుంది.పువ్వులోని యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ ను కలిగించే ప్రీ రాడికల్స్ ను హరిస్తాయి.వయసు పై బడే ప్రక్రియ ఆపగలుగుతుంది. రక్తంలోని చెక్కర పాళ్ళని నియంత్రిస్తుంది.

Leave a comment