Categories
మందార పూల టీ ని ఔషధ టీ అని పిలుస్తారు పూవ్వులోని ఆకర్షణ పత్రాలు నీటిలో బాగా కడిగి మరుగుతున్న టీ లో పడేస్తే రంగు మారుతుంది . మందార పూవ్వులో పలురకాల పోషక పదార్దాలు అధిక శాతం ఐరన్ విటమిన్ సి లు మేలుచేస్తాయి . ఈ టీ హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది కొలస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంటుంది . రక్తంలో చక్కర నియంత్రణలో ఉంటుంది .ఈ మందార టీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది . దీనిలోని యాంటీ ఆక్సీడెంట్స్ వల్ల కాలేయం ఆరోగ్యం బావుంటుంది.