ఒక సమయంలో బాడీ డిస్ మార్షియా సమస్య వచ్చింది. ఎన్నో ఏళ్ళు దాన్లోంచి బయటపడలేక పోయాను అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకోలేకపోయేదాన్ని నాపైన నాకే అసహ్యం వేసేది. కానీ నెమ్మదిగా నన్ను నేను అబిమానించుకోవటం,నాలో నాకు నచ్చే ఒక అంశాన్ని పరిశీలించటం నేర్చుకున్నాను. ఈ తరహా ప్రదర్శన నాలో ఆత్మవిశ్వసం పెంచింది అంటోంది ఇలియానా. ఎప్పుడు ఎదుటివాళ్ళ జడ్జిమెంట్ ని అనుసరించి పోదామని చూస్తాము. ఎంత చేసిన ఇంకో తప్పు వెతుకుతారు వాళ్ళు నిజానికి ఎవరూ పర్ ఫెక్ట్ కాదు. దాన్ని గుర్తిస్తే చాలు మానసికంగా దృఢంగా అయిపోతారు అంటుంది ఇలియానా.