Categories
Gagana

ఆ అవార్డు ఎంతో స్పెషల్

కృతీ సనన్ ఈ మధ్య ఒక ఆంగ్లపత్రిక నుంచి రైజింగ్ స్టార్ ఆవార్డు తీసుకొంది. ఆ అవకాశం నన్నెంతో సంతోష పెట్టింది. నేను చేసింది నాలుగే సినిమాలు .ఇప్పుడే నేర్చుకొంటున్నా దశలో అవార్డు నాకు ప్రోత్సహాం ఇచ్చింది. నా టాలెంట్ గుర్తిచినందుకు ప్రతి ఉదయాన్నే, నిద్రలేస్తూనే అదో వరం అనుకొంటూ ఆస్వాధిస్తాను .ఈ సంవత్సరం నావి రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రాబ్తా చాలా స్పెషల్ సినిమా. బరేలీ కి బార్ఫికోసం చాలా సరిహాద్దులు దాటవలసి వచ్చింది. ఈ సంవత్సరం నాకు స్పెషల్ ప్రేక్షకులు నన్ను విభిన్నంగా చూస్తారు అంటుంది కృతిసనన్.

Leave a comment