‘ఒరు దేశీ డ్రైవ్’ పేరుతో 100 రోజుల పాటు దేశమంతా తిరిగి రావాలని ప్లాన్ చేసింది కొచ్చి కి చెందిన ఆయుర్వేద వైద్యురాలు మిత్ర సతీష్ .మారుతీ ఎస్ క్రాస్ మోడల్ కారులో 11ఏళ్ల కొడుకు తో మార్చి లో బయలుదేరి మే 6వ తేది వరకు సాహసోపేతమైన దారుల్లో ప్రయాణం చేసి తిరిగి వచ్చి చేరుకున్నారు. భారత టూరిజం శాఖ ఇందుకు కొంత స్పాన్సర్ గా నిలిచింది.ఫ్రెండ్స్ ఫేస్ బుక్ ఫాలోయర్స్ తోడుగా నిలిచారు. ఈ యాత్రలో మేము మరువలేనిది కొరాపుట్ బోండా ఆదివాసులు జగదల్పూర్ లో ధృవ తెగ  అంజద్ లో మీడియా గిరిజనులతో మేము గడిపిన కొన్ని రోజులు చాలా విలువైనవి అంటారు మిత్ర సతీష్.

Leave a comment