అందాల పోటీల్లో గతంలో ఇండియా ఫైనల్స్ వరకూ వెళ్ళిన ఐశ్వర్య షెరాన్ సివిల్ సర్వెంట్ కావాలనే ఉద్దేశంతో పోటీలు పక్కనపెట్టి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు. 2019 యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ లో అఖిల భారత స్థాయిలో 93 వ రాంక్ సాధించారు. 2014లో ఆమె క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ గా 2016 లో ఫెమీనా మిస్ ఇండియా ఫైనల్ లిస్ట్ గా ఎంపికయ్యారు పరీక్షల్లో విజయం సాధించి బ్యూటీ విత్ బ్రెయిన్స్ అన్న పదాన్ని సార్థకం చేశారు.

Leave a comment