విశ్రాంత జీవితం గడుపుతున్న మహారాష్ట్రలోని పుణెకు చెందిన రిటైర్డ్ బోటనీ మహిళా ప్రొఫెసర్ హేమాసనే (79) భుధవార్ పేట్‌లోని ఓ చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆమె 79 ఏళ్లుగా కరెంటుకు దూరంగా నివసిస్తున్నారు. ఆమె ఇల్లు ఒక తొటకంటే పెద్దది. ఒక అడవిలాంటిదీ. పచ్చని చెట్లు,పక్షులు తోడుగా కూలి పోవడానికి సిద్దంగా ఉన్న ఇంట్లో ఒంటరిగా ఉంటారు. కరెంట్ లో లైట్లు వేస్తే ఫ్యాన్లు తిరిగితే పక్షులకు అసౌకర్యంగా ఉంటుందని ఈ నిర్ణయం . అక్కడ ఉన్న ప్రతి చెట్టు ,మొక్క ,పక్షి అన్ని పరిచయమే. పర్యావరణాన్ని కాపాడుకోవటం ప్రతి మనిషి బాధ్యత అంటారామె.

Leave a comment