అందమైన డబుల్ నేత పట్టు చీరెలు పైథాని పట్టు చీరలు,ఇవి బరువైన జారీ అంచుతో పూర్తిగా చీరెకు భిన్నమైన పైట కొంగుతో చీర మొత్తం జారీ బుటీలతో పెళ్లి పట్టు చీరెలుగా ప్రసిద్ధికెక్కాయి. ఇవి ఇప్పుడు తెలికైనా సిల్వర్ జారీతో చిన్న చిన్న సందర్భాలలో కట్టుకొనేందుకు వీలుగా వచ్చాయి. చక్కని రంగులో కళ్ళు చెదిరే డిజైన్ లలో పైథాని పట్టు. అందమైన చీరెలో ఎన్నదగినవి  పీకాక్,రాయల్ బ్లూ,ఆకాశనీలం,క్లానీ ఎల్లో,మస్టర్డ్ పింక్ షేడ్స్ లో ఈ పైథాని పట్టు చీరెలు పూర్తిగా ప్రత్యేకంగా కనిపిస్తాయి. కాంట్రాస్ట్ పల్లు తో ప్రత్యేకంగా కనిపించే బ్లౌజ్ తో ఈ చీరెలు మార్కెట్ లోకి వచ్చాయి. తేలికైన పైథాని పట్టు చీరెలు ఆన్ లైన్ ఆర్డర్ చేయవచ్చు.

Leave a comment