నాచురల్ స్టార్ తన వాల్ పోస్టర్ బ్యానర్ పైన రూపొందించి రిలీజ్ చేసిన ‘దారే లేదా’ పాట పలువురి ప్రశంశలు అందుకుంది కోవిడ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్  కు అంకితం  ఇచ్చేందుకు గాను ఈ పాటను రిలీజ్ చేశారు నాని. ఈ పాటలో డాక్టర్స్ రియల్ లైఫ్, కుటుంబంతో వాళ్లు గడిపే సమయం పేషెంట్లకు ఎలా సేవ చేస్తారో అన్ని విషయాలు చక్కగా చూపించారు. కరోనా సమయంలో ఎంతో మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ పాట విన్న మహేష్ బాబు, నాని, ఆయన టీమ్ ని కలిసి దారే తేరా వీడియో పై ప్రశంసలు కురిపించారు ఈ వీడియో చూసి నా హృదయం సంతోషంతో నిండి పోయింది కరోనా సమయంలో సేవ చేసిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ ని గౌరవించేందుకు ఇది చక్కని దారి అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పాట ఎంతో బావుంది. డాక్టర్ల సేవ తత్పరత ప్రతిబింబించే ఈ పాట మీరూ వినండి !

Leave a comment