మిస్ హైదరాబాద్ 2018 టైటిల్ నా జీవితాన్ని మార్చేసింది మెయిల్ సినిమాలో ప్రధాన పాత్ర దక్కింది ఒటిటి వేదిక ఆహా లో విడుదలైన ఈ సినిమా లో తెలంగాణ అమ్మాయిగా నటించాను అని చెబుతోంది శ్రీ గౌరీ ప్రియా రెడ్డి. హైదరాబాద్ లో 2019 లో బేగంపేట్ సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజీ లో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ పూర్తి చేశాను. 2015 లో హోరాహోరీ లో పోటీపడి గాయనిగా పరిశ్రమలోకి ప్రవేశించారు అందాల పోటీల్లో టైటిల్ గెలిస్తే అన్ని అవకాశాలు వస్తాయి అనుకున్నాను నా అభిప్రాయం నిజమైంది అంటోంది గౌరీ ప్రియ రెడ్డి.

Leave a comment