కుదరకపోతే ,టైం సరిపోక పోతే ఇలా సవాలక్ష కారణాలతో శరీర వ్యాయామం చేయకపోతే కనీసం ఏదో రకంగా వీలు చూసుకుని స్కిప్పింగ్ చేయండి చాలు అంటున్నారు శాస్త్రవేత్తలు. స్కిప్పింగ్ వల్ల చాలా తక్కువ సమయానికే శరీరానికి ఫిట్ నెస్ వస్తుంది. బరువు ఖచ్చితంగా తగ్గుతారు. ప్రతి రోజు కొద్దిసేపు చేసినా ఫలితాలు కనిపిస్తాయని ఊపిరితిత్తులకు కూడా చాలా మేలు జరుగుతుందని చెపుతున్నారు. మెదడు విశ్రాంతిగా ఉండటమే కాకుండా ఇది గుండెకు మంచి వ్యాయామం అంటునారు కనీసం 15 నిమిషాలు కేటాయించినా చాలు.

Leave a comment