కొన్నీ సౌందర్య ఉత్పత్తులు తీసుకొనేప్పుడు సహాజంగా చర్మం గురించి ప్రశ్నవస్తుంది. నార్మల్ స్కిన్ ఆయిల్ స్కిన్ అని ఫలానా చర్మానికి ఫలానా క్రీమ్ సూటవుతోంది అంటారు . ఏ చర్మం ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఉదయం లేవగానే టిష్యూ పేపర్ మొహం పైన అలా వేస్తే ఏ మార్పు చెందకపోతే అది నార్మల్ స్కిన్ . మరకలు అయితే అది ఆయిల్ స్కిన్ . పేపర్ తో మొహం పైనప ప్రెస్ చేస్తే , ఇసుకతో పేపర్ ప్రెస్ చేస్తే ఎలా బుడిపెలు వస్తాయో అలా గనుకు మారితే అది డ్రై స్కిన్ . టిష్యూ పేపర్ పై కొంత మరకులు కొన్ని బుడిపెలు వస్తే అది కాంబినేషన్ స్కిన్.

Leave a comment