ఫర్ ఫ్యూమ్ సబ్బుల వాడకం తగ్గించండి ఇవి నార్మల్  సబ్బు లతో పోలిస్తే చర్మాన్ని ఎక్కువ గా పొడిగా చేస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. సబ్బులు వాడకంలో ఆల్కలైన్ పరిశీలించుకోవాలి సాధారణ చర్మం పీహెచ్ స్కేల్ వాడుకుంటే తక్కువ ఉంటుంది. దీనివల్ల తేలికపాటి ఎసిడిక్ ఉంటుంది. సబ్బులు ఎక్కువ ఆల్కలైన్ వుంటే చర్మం పొడిబారుతుంది గ్లిజరిన్ లేదా సూపర్ ఫాట్టేడ్  సబ్బులు మేలైనవి వాటిలో న్యూట్రల్ క్లెన్సింగ్ బార్ మరి మంచిది.

Leave a comment