జాబ్ చేస్తూ ఉంటే నిజంగానే ఏ వాకింగ్ కో జిమ్ కో సమయం ఇస్తారా . ఎక్స్ పర్డ్స్ ఏం సలహా ఇస్తున్నారు అంటే సాధారణంగా ఫోన్ లు వస్తాయి . కనుక ఫోన్ వచ్చినా ఆ మాట్లాడేదేదో అటు ఇటు ఒక్కో అడుగు వేస్తూ మాట్లాడండి ఆఫీస్ టైం లో లేచి వాకింగ్ చేస్తున్నట్టు కాకుండా ఫోన్ లో మాట్లాడినట్లు ఉంటుది . అలాంటి అవకాశం ఉపయోగించుకోండి అంటున్నారు . అట్లా అలవాటు చేసుకొంటే లేచినప్పుడల్లా శరీరం రిలాక్స్ అయి నడుము దగ్గర కొవ్వు పేరుకోకుండా ఉంటుంది రోజుకో రెండు సార్లు శరీరం ఆటు ఇటు తేలికగా వంగేలా స్ట్రిచిoగ్ చెయ్యాలి . ఫిట్ నెస్ నిపుణుల సలహాతో కోరుకొనే ఉద్యోగం శరీరానికి కాని నియమంగా కొన్ని సలహాలు తీసుకొని పాటించండి అంటున్నారు . మొత్తంగా 20 నిముషాలు రోజు మొత్తంలో వ్యాయమం కోసం కేటాయించినా చాలు అంటున్నారు .

Leave a comment