ఇరానీ అమ్మాయి మరల్‌యజర్‌లూని ఏడు ఖండాలు  64 దేశాల్లో 64000 కిలోమీటర్ల దూరాన్ని ఒంటరిగా బైక్ పై తిరిగే సింది ఈ ప్రముఖ మహిళా బైక్ మరల్‌యజర్‌లూని మార్కెటింగ్ లో పి.హెచ్.డి చేసింది. మా-యా పేరుతో ఒక ఫ్యాషన్‌ బ్రాండ్‌ని స్థాపించి బైకింగ్‌, రేసింగ్‌లపై ఆసక్తిని పెంచుకుంది. ఈమె పుట్టిన  ఇరాన్‌ లో ఈ బైక్ లు స్త్రీలు నడపడం నిషిద్దం ఈ దేశంలో అమ్మాయిలకు బైక్ నడిపే అవకాశం ఇవ్వాలని ప్రధానిని కోరడంతో పాటు  ‘రైడ్‌టుబివన్‌’ పేరుతో వివిధ దేశాలు పర్యటిస్తూ మరల్‌ ఆడపిల్లల హక్కులపై అవగాహన తీసుకొస్తోంది.

Leave a comment