పిలల్లతో శరీర ధర్మాలు కొన్ని పెద్ద విషయాలు చెప్పకూడదు అనేది ఎప్పటిదో పాతమాట. సమాజంలో నేర ప్రవృతి పెరిగిపోయింది కనుక పిలల్లకు కొన్నయినా వాళ్లకు ఉపయోగపడేవి వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలిగే విషయాలు చెప్పాలి. అంటోంది నమిత. చెన్నయ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ హీరోయిన్ నమిత పిలల్ల పై జరుగుతున్న లైంగిక దాడులను ప్రస్తావిస్తూ ఎదుటి వ్యక్తి ముట్టుకొనే చెడ్డ స్పర్శ గురించి ఆ టచ్ వెనక గల ఆంతర్యం ఎమిటీ చెప్పాలి. దూరద్దేశ్యం తో టచ్ చేస్తే ఎలా ఎదుర్కోవాలో చెప్పాలి. ఎంత ఓపెన్ గా మాట్లాడితే వాళ్ళ జీవితం అంత బావుంటుంది. అని చెప్పిందామె. నిజమే పిల్లల దగ్గర నిజం మాట్లాడేందుకు మొహమాట పడితే నష్టం ఎవరికి ?
Categories
Nemalika

ఆ బాడ్ టచ్ గురించి పిల్లలకు చెప్పాలి

Leave a comment