Categories
Gagana

ఆ క్రేజ్, కాషు రెండూ వద్దు.

జనతా గ్యారేజ్ సినిమాలో పక్కాలోకల్ అంటూ ఐటెం సాంగ్ చేసాక కాజల్ అలంటి అవకాశాలు ఎన్నో వచ్చాయి. అలాంటి క్రేజ్ ను చాలా మంది హీరాయిన్స్ ఓకే చేస్తున్నారు కానీ కాజల్ మాత్రం ‘నో’ అనేసింది. నేను పక్కా లోకల్ చేయడానికి తారక్ తో నాకున్న ఫ్రెండ్ షిప్ భవిష్యత్తులో చాలెంజింగ్ ఐటెం సాంగ్స్ వస్తే చేస్తానేమో కానీ, వీటి గురించి మాత్రం చాలా వివరాలు తెలుసుకుంటాను. ట్యూన్ ఎలా వుంది పాట లిరిక్ ఏమిటి పిక్చరైజేషన్ ఎలా చేయబోతున్నారు. అనే వాటి పైన నా నిర్ణయం ఆధార పది వుంటుంది. సినిమాల్లో హీరోయిన్ కంటే కూడా ఐటెం సొంగ్ కు స్టార్ హీరాయిన్ కు ఎక్కువ డబ్బు ఇస్తారు. కానీ నాకు మాత్రం ఇప్పుడు డబ్బు ముఖ్యం కానేకాదు. మంచి పాత్రలు చేయాలి. అంటే కానీ ఐటెం సాంగ్స్ మాత్రం కాదని చెప్తుంది కాజల్. ఎన్ని అవకాశాలు ఎదురుగ్గా వచ్చినా నాకు క్రేజ్, కాష్ ముఖ్యం కాదనే చెప్పేసిందట కాజల్.

Leave a comment