ఆ సినిమాలో రెజీనా కెసాండ్రా చాలా కొత్త గెటప్ లో కనబాడింది. నారుపం చాలా మందిని అబ్బుర పరుస్తుందని  నాకు తలుసు అంటుంది. కొంచెం విలన్ ఛాయలు ఉంటాయి కుడా. మరి ఆ కొత్త చాయల కోసం నా స్టయిలిస్టులు, టాటూ డిజైనర్లు యించు మించు కసరత్తు చేసారు. మరి విలన్ మొహం లా కనిపించాలి అంటే అంత ఈజీనా. కష్టానికి తగిన ఫలితం వచ్చిన్దనుకున్తున్నారు. డ్రెస్ హెయిర్ స్టయిల్ చాలా బావున్నాయి అంటూ చెప్పుకొచ్చింది రెజీనా తన కొత్త సినిమాలో తన కారెక్టర్ గురించి. ‘ఆ’ తనకు మంచి ఛాన్సే అంటుంది రెజీనా.

Leave a comment