కోట్ల సంఖ్యలో భక్తులు పాల్గొనే జగన్నాధ రథయాత్ర ప్రపంచంలోనే పెద్ద వేడుక 12వ శతాబ్దం నుంచి నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో సుభద్ర దేవి రథాన్ని మహిళలే లాగుతారు.మూడు రోజులు సాగే ఈ రథయాత్రలో ఒకరోజు రథాన్ని 1975 నుంచి మహిళలే లాగే సంప్రదాయం అమల్లోకి వచ్చింది. తొలి రోజుల్లో శాస్త్రానికి 10 మంది మహిళలు చేత్తో ఈ తాడు పట్టుకుంటే మిగతా పురుషులే నిర్వహించేవారు.రాను రాను స్త్రీలే ఈ సాంప్రదాయాన్ని చేజిక్కించుకున్నారు.ప్రస్తుతం పూరి రథయాత్ర లో రెండవ రోజు సుభద్రా రథాన్ని మహిళలే ముందుకు నడిపిస్తారు.

Leave a comment